గ్యాంగ్ రేప్.. MLA వివాదాస్పద వ్యాఖ్యలు
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అధికార DMK మిత్రపక్ష MLA ER ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పురుషుడితో మహిళ చీకట్లో ఉండటం వల్ల జరిగే అనర్థాలను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని అన్నారు. ఆ సమయంలో మహిళ పురుషుడితో కలిసి బయటకు వెళ్లడమే సామాజిక పతనమని అభివర్ణించారు. ఈశ్వరన్ వ్యాఖ్యలపై రాష్ట్ర BJP నేత అన్నామలై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.