VIDEO: 'పత్తి రైతులు రిజిస్టర్ చేసుకొని అమ్ముకోవాలి'

VIDEO: 'పత్తి రైతులు రిజిస్టర్ చేసుకొని అమ్ముకోవాలి'

GNTR: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు గ్రామాన్ని తహసీల్దార్ ప్రసాద్‌రావు, మండల వ్యవసాయ అధికారి వాసంతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రత్తి రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకోవాలన్నారు.