కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీవో
KMR: బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని గురువారం DCO రామ్మోహన్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు కొనుగోలును, వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ రమేష్, సీఈవో మహేశ్వరి, రైతులు పాల్గొన్నారు.