'అధికారం అంటే పెత్తనం చేయడం కాదు'

'అధికారం అంటే పెత్తనం చేయడం కాదు'

ADB: అధికారం అంటే పెత్తనం చేయడం కాదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం బజార్హత్నూర్ మండలం పిప్రీ బహిరంగ సభలో డిప్యూటీ CM పాల్గొని మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాను అందజేసినట్లు తెలిపారు.