ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నాగర్‌కర్నూల్‌లోని రోడ్డు ప్రమాదంలో జిల్లా యువకుడు మృతి
★ వైరా మండలంలో సర్పంచ్‌పై దాడి.. నలుగురిపై కేసు నమోదు
★ బీజేపీ నేత తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీ నాగేశ్వరరావు 
★ జేఎన్టీయూ పాలకమండలి సభ్యునిగా ఖమ్మం వాసి నియామకం