స్టీల్ ప్లాంట్‌పై ప్రజలకు అవగాహన

స్టీల్ ప్లాంట్‌పై ప్రజలకు అవగాహన

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిథిగజపతిరాజు ఆదివారం స్థానిక 39వ డివిజన్ కుసుమగజపతి నగర్‌లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రేపు అనకాపల్లిలో CM చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నడుస్తోందన్నారు.