మురమళ్ల ఆలయంలో కల్యాణాల టికెట్ల విడుదల

కోనసీమ: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో జూన్, జూలై నెల లకు సంబంధించిన నిత్య కల్యాణాల టికెట్లు మంగళవారం విడుదల చేశారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలి పారు. మొత్తం రెండు నెలలకు 7,076 కల్యాణంను టికెట్లు విడుదల చేయగా.. ఆన్‌లైన్‌లో 4,148, కార్యాలయంలో 2,928 టికెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.