రేపు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన

CTR: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సోమవారం నగరంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు మిట్టూరులో చాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం వద్ద నుంచి నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో పాల్గొంటారన్నారు.