పంచాయతీ ఎన్నికలపై హైకోర్ట్ స్టే
MHBD: కేసుసముద్రం మండలంలోని మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్ట్ స్టే విధించింది. ఆరుగురు ఎస్టీలు మాత్రమే ఉంటే ఒక సర్పంచ్, మూడు వార్డులుకు ఎలా రిజర్వ్ చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే మిగతా రెండు వార్డుల్లో రిజర్వ్‌షన్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.