BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి 1,23,220కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరుగుదలతో రూ.1,12,950గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ. 1,67,000గా ఉంది.