కాంగ్రెస్‌లో చేరిన శాభాష్ పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు

కాంగ్రెస్‌లో చేరిన శాభాష్ పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు

SRCL: వేములవాడ అర్బన్ మండలం శాభాష్ పల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అభిమన్యు యాదవ్, మాజీ ఉప సర్పంచ్‌లు తిరుపతి యాదవ్, లింగ మల్లేష్, నాంపల్లి పండుగ, నాయకులు చంద్రగిరి మల్లేష్, అర్జున్ యాదవ్, శివ యాదవ్, జలంధర్, దేవయ్య, నాగరాజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.