VIDEO: అంగన్వాడి భవనాలను పరిశీలించిన కలెక్టర్
WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని హరిజనవాడ, చెలిమెల్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఏబీడీ లిక్కర్ సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన అంగన్‌వాడీ భవనాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. మండలాల పరిధిలో 10 అంగన్వాడి సెంటర్లను రూ. 35 లక్షల వ్యయంతో సీఎస్ఆర్ కింద పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించాలన్నారు.