హైదరాబాద్‌లో అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో 2024’

హైదరాబాద్‌లో అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో 2024’

తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన ‘కిసాన్ అగ్రి షో 2024’ (ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు)కు హైదరాబాద్ లోని HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌ వేదికగా సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శనలో భాగంగా వ్యవసాయరంగ నిపుణులు, రైతులు తదితర ఔత్సాహికులు ఒకే వేదికపైకి చేరనున్నారు. ఈ సంవత్సరం ‘కిసాన్ అగ్రి షో 2024’ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.