మూడవసారి గ్రామ సర్పంచ్‌గా ఆనంద్ కుమార్

మూడవసారి గ్రామ సర్పంచ్‌గా  ఆనంద్ కుమార్

JGL: పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి సర్పంచ్ గా రాచకొండ ఆనంద్ కుమార్ గెలుపొందారు. గ్రామ సర్పంచ్ గా ఆయన మూడవసారి విజయం సాధించారు. దీంతో ఆయన అభిమానులు, గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తనపై నమ్మకం ఉంచి మూడవసారి సర్పంచ్ గా గెలిపించినందుకు ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు.