VIDEO: దెందులూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VIDEO: దెందులూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: దెందులూరు మండలం వేగవరంలో ఇవాళ ఆర్టీసీ బస్సు బైకును ఢీ కొట్టడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో పెట్రోల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఘటన స్థలానికి చేరుకున్న దెందులూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ద్విచక్ర వాహన ఆధారంగా వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.