ఘనంగా విశ్వకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు

ఘనంగా విశ్వకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు

WGL: NSPT సంఘాల ఆధ్వర్యంలో విశ్వకవి గుర్రం జాషువా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు రవి మాదిగ మాట్లాడుతూ.. జాషువా కవిత్వం సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిందని గుర్తుచేశారు. ఆయన ఆలోచనలు దళితులే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.