VIDEO: స్వర్ణరథంపై విహరించిన మహాలక్ష్మి

VIDEO: స్వర్ణరథంపై విహరించిన మహాలక్ష్మి

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా అమ్మవారిని విశేషంగా అలంకరించి స్వర్ణరథంపై ఆశీనులు చేశారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు మాడ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు.