రేపటి నుండి శ్రీ ఆగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుండి శ్రీ ఆగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపాన కొండపై కొలువైన శ్రీ అగస్వీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు షణ్ముగ దీక్షితులు తెలిపారు. గురువారం ఆయన ఆలయ ఆవరణంలో మాట్లాడుతూ.. 21వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు.