జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: బైరాగి

SDPT: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సమస్యలతో సతమతమవుతున్నారని ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి హామీలను అమలు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్ అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం, గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం గోడ పత్రిక ఆవిష్కరించారు.