VIDEO: రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

VIDEO: రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ అధికారులు అనేక రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆదేశం మేరకు జ్యోతిర్మయి ఆధ్వర్యంలో దాడులు చేసి కుళ్లిపోయిన చికెన్ నిల్వలను గుర్తించారు. పలు రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు.