పార్లమెంటు సభ్యుడిని కలిసిన శంకర్ బాలాజీ

పార్లమెంటు సభ్యుడిని కలిసిన శంకర్ బాలాజీ

KDP: మైదుకూరులో పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్‌ను బ్రహ్మంగారి మఠం మండలంలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మహేష్‌కు స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా వారు బ్రహ్మంగారి దేవస్థాన అభివృద్ధి దృష్ట్యా ప్రసాదం స్కీం నిధులు మంజూరు చేయాలని కోరారు.