సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌

సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌

SRPT: మునగాల మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా, అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం మునగాల మండల ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించదగిన ప్రముఖులలో ముఖ్యుడు అంబేద్కర్ అని అన్నారు.