నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉమ్మడి NZB జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష 
➢ జీపీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించాం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి
➢ మల్లారం శివారులో జింకను వేటాడిన కేసులో పలువురి అరెస్ట్
➢ నిజామాబాద్‌లో సాయి బాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు
➢ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య