VIDEO: ఒంటిమిట్ట రామయ్యకు 3 బంగారు కిరీటాలు

VIDEO: ఒంటిమిట్ట రామయ్యకు 3 బంగారు కిరీటాలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం మూలవరులకు పెన్నా సిమెంట్ అధినేతలు 3 స్వర్ణ కిరీటాలను వితరణ చేశారు. ముందుగా వారికి అధికారులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ కిరీటాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు పెన్నా సిమెంట్ అధినేతలు పి.ప్రతాప్ రెడ్డి, రమేష్ రెడ్డి సతీసమేతంగా అందజేశారు. వీటి బరువు 7.5 కేజీలు రూ.7.20 కోట్లు ఉంటుందన్నారు.