VIDEO: పైపులైన్ నీటి వృధాను అరికట్టాలి

VIDEO: పైపులైన్ నీటి వృధాను అరికట్టాలి

KDP: కమలాపురం పట్టణ పరిధిలోని నీటి వృధాను అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు. కడపకు వెళ్లే దారిలో పైపులైను లీకేజీ ద్వారా నీరు వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా పైపులైను లీకేజీ అవుతున్న అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని సూచించారు.