తిరుపతిపాలెం సర్పంచ్‌కు ప్రశంస

తిరుపతిపాలెం సర్పంచ్‌కు ప్రశంస

SKLM: శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సర్పంచ్‌గా రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామానికి చెందిన ఆకుల రవి అవార్డు అందుకున్నారు. గ్రామ అభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఎమ్మెల్యే శంకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియ విజయ రవికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.