'కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై MLA నాగరాజు సెటైర్లు'
WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో ఇవాళ MLA KR నాగరాజు కేటీఆర్, కౌశిక్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం మగతనం ప్రశ్నించే స్థాయి కేటీఆర్‌ది కాదని, 2023 ఎన్నికల్లో ధైర్యం నిరూపించారన్నారు. 'సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో' అని ఆయన హెచ్చరించారు.