భాగ్యనగరానికి RED ALERT..మరి కాసేపట్లో భారీ వర్షం

HYD: భాగ్యనగరంలో మరికాసేపట్లో భారీ వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా బలమైన ఎదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో హైదరాబాుకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్ రంగారెడ్డి వంటి ప్రాంతాలలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.