VIDEO: వేసవి సెలవులు.. ఇంటి బాటపట్టిన విద్యార్థులు
SRPT: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు హాస్టళ్ల నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. జూన్ వరకు సెలవులు ఉండటంతో బస్టాండ్లు విద్యార్థుల రాకతో సందడిగా మారాయి. వేసవిలో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సెలవు సమయాన్ని వృథా చేయకుండా వివిధ నైపుణ్య శిక్షణలు ఇప్పించాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు సూచించారు.