పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడించిన కాలానీవాసులు

పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడించిన కాలానీవాసులు

NZB: భీంగల్ మండలంలో బడా భీంగల్ గ్రామంలో గాంధీనగర్ నుంచి అంబేద్కర్ కాలనీ వరకు డ్రైనేజి సమస్యలపై పంచాయితీ కార్యదర్శికి ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని కాలానీవాసులు ముట్టడించారు. కాలనీ వసూలు మాట్లాడుతూ... మా కాలనిలో డ్రైనేజి సమస్య ఉంది అని తెలియజేసారు.