ఉరేసుకుని వ్యక్తి మృతి

ఉరేసుకుని వ్యక్తి మృతి

యాదాద్రి: రాజాపేటకు చెందిన పెంట రామకృష్ణ(42) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. రామకృష భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. మనస్తానికి గురైన రామకృష్ణ ఇంట్లోని రేకుల పైపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.