VIDEO: పొన్నూరులో మోస్తారు వర్షం

VIDEO: పొన్నూరులో మోస్తారు వర్షం

GNTR: పొన్నూరు పట్టణంలో శుక్రవారం ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వానతో కొంత ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా వీధి వ్యాపారులు, పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ, రేపు పెద్ద ఎత్తున వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.