తీర్మానం చేయడంపై ఆనందం వ్యక్తం చేసిన YCP నేత
AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో మూడు మండలాలను అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగించాలని డీఆర్సీలో తీర్మానం చేయడం పట్ల అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మునగపాక వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ తీర్మానాన్ని అమలు జరిగే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.