ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక అలంక భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాత్పూర్వమే అర్చకులు అమ్మవారిని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత కాటుకతో ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.