కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: మోదీ

కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: మోదీ

పక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ విమర్శించారు. విదేశీ శక్తుల కీలుబొమ్మగా మారిందన్నారు. ఆ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.