బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వ్యక్తి అరెస్ట్
కృష్ణా: మైలవరంలో రోడ్డు పక్కన ఓపెన్ ఏరియాలో మద్యం సేవించిన వ్యక్తిని మైలవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎదుటివారికి ప్రాణ నష్టాన్ని నివారించేందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల భద్రత దృశ్య ఇకపై రోడ్ల వెంబడి ఓపెన్ ప్లేసులో మద్యం సేవిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించానన్నారు.