VIDEO: మద్యం మత్తులో యువకుల వీరంగం

VIDEO: మద్యం మత్తులో యువకుల వీరంగం

GNTR: గుంటూరు ఏటుకూరు బైపాస్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు. నల్లపాడు పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బహిరంగంగా యువకుల అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.