VIDEO: 'రైతులకు లాభమే లక్ష్యం'
అన్నమయ్య: మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును సోమవారం పరిశీలించారు. వ్యాపారులు కాయలు కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించి, దిగుబడి పెరగడం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.