యువ దర్శకుడుగా అన్నమయ్య జిల్లా వాసి

యువ దర్శకుడుగా అన్నమయ్య జిల్లా వాసి

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన డేరంగుల ప్రభాకర్ " భువన" అనే చిత్రాన్ని తమిళ్ మరియు తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతగా తమిళనాడుకు చెందిన పెరుమాళ్ స్వామి నిర్మిస్తున్నారు.