OFFICIAL: ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తాబా

OFFICIAL: ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ముజ్తాబా

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి సమయంలో ముజ్తబా కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ముజ్తాబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయని సమాచారం.