మంత్రి లోకేష్‌ను కలుసుకున్న పలువురు టీడీపీ నేతలు

మంత్రి లోకేష్‌ను కలుసుకున్న పలువురు టీడీపీ నేతలు

ELR: కూటమి ప్రభుత్వంలో ఇటీవల ఆప్కాబ్, ఏలూరు డీసీసీబీ చైర్మన్‌గా నియామకమైన సందర్భంలో గన్ని వీరాంజనేయులు బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్నతలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన కెఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావు, వలవల బాబ్జీ కూడా లోకేష్‌ను కలుసుకున్నారు.