జిల్లాలో మొదటి రోజు పూర్తయిన పింఛన్ల పంపిణీ

జిల్లాలో మొదటి రోజు పూర్తయిన పింఛన్ల పంపిణీ

NDL: జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు ఇవాళ పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. అయితే సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో రూ. 2,14,571 మందికి గానూ రూ. 2,00,899 మందికి 93.63% పింఛన్లు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.