పోలీస్ స్టేషన్‌లో 'స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్'

పోలీస్ స్టేషన్‌లో 'స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్'

ELR: కలిదిండి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం 'స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో భాగంగా సిబ్బంది శ్రమదానం నిర్వహించారు. కార్యాలయాలు , పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చన్నారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.