VIDEO: కొండాపురంలో విగ్రహావిష్కరణపై వివాదం
GDWL: కే.టి.దొడ్డి మండలం కొండాపురంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయ వివాదం చెలరేగింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ప్రారంభించగా, విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేరును నేమ్ ప్లేట్‌పై కించపరిచే విధంగా రాశారని బీజేపీ నాయకులు మండిపడ్డారు.