VIDEO: నడిరోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు

VIDEO: నడిరోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు

ప్రకాశం: అద్దంకిలోని భవాని సెంటర్ వద్ద హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు హిజ్రాలు అద్దంకి ప్రాంతంలో డబ్బులు వసూలు చేయడాన్ని స్థానిక హిజ్రాలు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు జుట్లు పట్టుకుని దాడులు చేసుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతుంది.