చింతనెక్కొండలో అక్రమ మొరం తవ్వకాలు

చింతనెక్కొండలో అక్రమ మొరం తవ్వకాలు

WGL: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో డంపింగ్ యార్డ్ సమీప గుట్ట నుంచి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హిటాచి యంత్ర లతో తవ్వకాలు చేసి టిప్పర్ లారీల ద్వార అక్రమంగా మొరం తరలిస్తున్నారని సోమవారం స్థానికులు తెలిపారు. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.