నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ వేములపల్లిలో విష ఆహారం తిని 140 గొర్రెలు మృతి
★ చిట్యాలలో గుర్తుతెలియని వాహనం ఢీకోని వ్యక్తి మృతి
★ నల్గొండ మండలంలో పలు ఐకేపీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ మిర్యాలగూడలో బీసీ నేతల మౌన దీక్ష
★ దేవరకొండలో కళ్లకు నల్ల రిబ్బన్స్ కట్టుకుని ఎస్ఎఫ్ఐ నిరసన