వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నర్సంపేటలో అధికారులతో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
★ మాజీ సీఎం చంద్రశేఖర్ రావు కార్యాలయంపై దాడి చేయడం దారుణం: BRS నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
★ మాజీ సీఎం చంద్రశేఖర్ రావును కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 
★ లింగ నిర్ధారణ, ఎంపికపై కఠిన చర్యలు తీసుకుంటాం: సీపీ సన్ ప్రీత్ సింగ్