NFBS అమలులో జనగామ రెండో స్థానం: కలెక్టర్

NFBS అమలులో జనగామ రెండో స్థానం: కలెక్టర్

JN: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) అమలులో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కుటుంబ పెద్ద మరణించినా, పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, ఇప్పటి వరకు 880 మంది లబ్ధిదారులకు రూ.1.76 కోట్లు జమయ్యాయని తెలిపారు.