VIDEO: 'రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

VIDEO: 'రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

AKP: రిక్షా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అనకాపల్లి రిక్షా కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ సూది కొండ మాణిక్యాలరావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సూపర్డెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రిక్షా కార్మికులు ఇల్లు స్థలాలు ఇవ్వాలని కోరారు.